Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం
- చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం
- ఏకంగా రూ.2 కోట్ల స్కాం
- ‘వెంకట సాయి చిట్ ఫండ్స్’ పేరుతో గత పదేళ్లుగా ప్రజల నుంచి భారీగా డబ్బు సేకరించి మోసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిట్ ఫండ్ పేరుతో భారీ మోసానిక తెగబడ్డారు. మీర్పేట్లో రూ.2 కోట్ల స్కాం వెలుగులోకి వచ్చింది. వైష్ణవి కాలనీ అధ్యక్షుడు సురేష్ కుమార్, అతని భార్యలు నడిపిన ‘వెంకట సాయి చిట్ ఫండ్స్’ పేరుతో గత పదేళ్లుగా ప్రజల నుంచి భారీగా డబ్బు సేకరించి మోసం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. గత 10 సంవత్సరాలుగా వైష్ణవి కాలనీలో చిట్టీలు నిర్వహిస్తూ స్థానికులు, పరిసర ప్రాంతాల ప్రజల నుంచి భారీ మొత్తాల్లో పెట్టుబడులు సేకరించినట్లు తెలుస్తోంది.
ఒక్కొక్కరు 2.5 లక్షల నుంచి 10 లక్షల వరకు డబ్బు ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. 25 మందికి పైగా బాధితులు ఈ మోసానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. చిట్ గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా నిర్వాహకులు కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. డబ్బు అడిగితే చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి తప్పించుకోవడం, నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
Also Read
- HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
- Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
- Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్.. రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన
- CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బాధితులు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైష్ణవి కాలనీవాసులు సురేష్ కుమార్ దంపతులపై తక్షణం చర్యలు తీసుకొని, తమ డబ్బులు వెనక్కి వసూలు చేయాలని, న్యాయం చేయాలని పోలీసులను కోరారు.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..