Trains Cancellation: బిగ్ అలర్ట్.. ఆ డివిజన్లలో పలు రైళ్లు రద్దు
- హైదరాబాద్- సికింద్రాబాద్ రైల్వే డివిజన్ల పరిధిలోని పలు రైళ్లు రద్దు..
- ట్రాక్ మరమ్మతుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trains Cancellation: ట్రాక్ మరమ్మతుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ల పరిధిలోని పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి వరంగల్, వరంగల్ నుంచి హైదరాబాద్, కాజీపేట నుంచి బల్లార్ష రైళ్లు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు రద్దయ్యాయి. సెప్టెంబర్ 2 నుంచి అక్టోబరు 1 వరకు బల్లార్ష నుంచి అక్టోబరు 1 వరకు, సిర్పూర్ టౌన్ నుంచి కరీంనగర్, కరీంనగర్ నుంచి బోధన్ రైళ్లు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు రద్దయ్యాయి.
Read also: Manu Bhaker: షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్‌లో పాల్గొనడం లేదు.. మను భాకర్..
Also Read
సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 1 వరకు బోధన్ టు కరీంనగర్, కాచిగూడ నుంచి నడికుడి, సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు నడికుడి నుంచి కాచిగూడ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ బుధవారం వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు హెచ్‌ఎస్ నాందేడ్ నుండి రాయచూర్ రైలు, తాండూరు నుండి రాయచూర్ వరకు తాత్కాలికంగా రద్దు చేయబడింది. అదేవిధంగా సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు భద్రాచలం రోడ్డు నుంచి బల్లార్ష, సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం రైళ్లకు కాజీపేటలో స్టాప్‌ను తొలగించారు.
Read also: Fish Died: మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృతి..
ట్రైన్ నెంబర్లు ఇవే..
ప్రధానంగా సెప్టెంబరు 1 నుంచి 30 వరకు, సికింద్రాబాద్-వరంగల్ ఎంఈఎంయూ (07462), వరంగల్-హైదరాబాద్ ఎంఈఎంయూ (07463), కాజీపేట-బల్లార్ష (17035), సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 1 నుంచి 3036 ఎంఈఎంయూ (07766), కరీంనగర్-బోధన్ ఎంఈఎంయూ (07766), బోధన్-కరీంనగర్ ఎంఈఎంయూ (07893) నవంబర్ 2 నుంచి అక్టోబర్ 1 వరకు, కరీంనగర్-సిర్పూర్ టౌన్ (07765), కాచిగూడ-నడికుడి (07791) నవంబర్ 1 నుంచి 30 వరకు, నడికుడి-కాచిగూడ (07792) రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు హెచ్‌ఎస్. నాందేడ్-రాయచూర్ (17664) రైలు తాండూరు-రాయచూర్ మధ్య, రాయచూర్-పర్భాని (17663) రైలు రాయచూర్-తాండూరు మధ్య సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 1 వరకు పాక్షికంగా రద్దు చేయబడినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Chuttmalle: ట్రోలింగ్ సాంగ్ కు టన్నుల్లో రీల్స్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..
తాజావార్తలు
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!