అర్ధరాత్రి నడిరోడ్డుపై కాలర్ ఎగరేస్తున్న శునకాలు.. ఎలానో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోడ్లు రక్తమోడుతున్నాయి. రోజుకు ఎక్కడో ఒకచోట రోడ్డుప్రమాదంలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. అర్ధరాత్రి అపరాత్రి.. పగలు, సాయంత్రం అనేది ఏమి లేదు.. ప్రమాదాలకు.. ఇక ఆ ప్రమాదాలలో మనుషులతో పాటు అనేక మూగ జీవాలు కూడా ప్రాణాలను వదులుతున్నాయి. దేశంలో ఎక్కువగా జరిగే రోడ్డుప్రమాదాలు కేవలం వీధి కుక్కల వలనే జరుగుతూన్నాయని సర్వే తెలుపుతుంది. సడెన్ గా వచ్చిన విధి కుక్కలను తప్పించబోయి ప్రమాదల బారిన పడుతున్నారు.
ఇక ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టాడు హైదరాబాద్ కి చెందిన యువకుడు చైతన్య గొండ్లురి.. ప్లానెట్ గార్డియన్ అనే ఫౌండేషన్ ని స్థాపించి ‘కాలర్ అప్’ పేరిట వినూత్న కార్యక్రమానికి నాంది పలికాడు. దీనిద్వారా అర్ధరాత్రి జరిగే ప్రమాదాలను అరికట్టడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాడు. దీని గురించి చైతన్య మాట్లాడుతూ ” అర్ధరాత్రి ఎక్కువగా ప్రమాదాలు జంతువుల వలనే జరుగుతూన్నాయి.. మా ఎన్జీవో దానికి ఒక పరిష్కారం కనుగొన్నది.. మీరు తయారుచేసిన రిఫ్లెక్టీవ్ కాలర్ ని యానిమల్స్ కి ధరింప జేస్తున్నాము. వీటి వలన 100 కిలోమీటర్ల దూరం వరకు జంతువుల మెడలో ఉన్న కాలర్ మెరుస్తుంది. దీంతో అక్కడ ఒక యానిమల్ ఉందన్న విషయం డ్రైవర్స్ కి అర్ధమవుతుంది. దీంతో ప్రమాదాలను నివారించవచ్చు” అని చెప్పారు. ప్లానెట్ గార్డియన్ ఫౌండేషన్ కేవలం ఇది ఒక్కటే కాకుండా ముగా జీవాల ఆకలిని తీరుస్తోంది. రోడ్డుపక్కన వీధి కుక్కలను, ఆవులను అక్కున చేర్చుకుంటాయి. వాటి ఆకలిని తీరుస్తారు. హైదరాబాద్ వీధుల్లో రిఫ్లెక్టివ్ కాలర్స్ వేసుకొని శునకాలు తలెత్తుకొని తిరుగుతున్నాయి.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
తాజావార్తలు
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!