MP Chamala Kiran: రియల్ హీరో అనుకున్నాం కానీ.. రీల్ హీరో లాగానే వ్యవహరించారు..
- అల్లు అర్జున్‌కి తన సినిమాల కలెక్షన్లు తప్ప ప్రజల గురించి పట్టింపు లేదు..
- అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై స్పందించిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Chamala Kiran: అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై స్పందించిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌కి తన సినిమాల కలెక్షన్లు తప్ప ప్రజల గురించి పట్టింపు లేదని అన్నారు. మూడేళ్లుగా మీరు కష్టపడి తీసిన సినిమా నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టికెట్ ధరలు పెంచేందుకు అంగీకరించిందన్నారు. ఆ రోజు సంధ్య థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు బయట అంబులెన్స్ వచ్చింది, అంతా గందరగోళంగా ఉంది. ఏం జరుగుతుందోనని, సినిమా కలెక్షన్ల గురించి ఆందోళన లేదని, బయట ఏం జరుగుతోందో అనే ధ్యాస మీకు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Bomb Threat: ఎగ్జామ్స్ వాయిదా వేసేందుకు స్కూల్కి స్టూడెంట్స్ బాంబు బెదిరింపులు..
Also Read
- Harish Rao : ‘రైతు ఆశీర్వాద సభ’ కాదు.. ‘రైతు క్షమాపణ సభ’ పెట్టుకోండి.!
- ATM Cash Van : ఏటీఎంలో డబ్బులు పెట్టాల్సినోడు.. తన జేబులో వేసుకుని జంప్.!
- Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్లకు నోటీసులు!
- Hyderabad: రాత్రంతా దంచికొట్టిన వర్షం.. ఈ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్..
సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ప్రజల సంక్షేమం కోసమే మాట్లాడారని, దానిపై మీరు రియల్ హీరో లాగా వ్యవహరిస్తారని అనుకున్నాం అన్నారు. కానీ.. అల్లు అర్జున్ రీల్ హీరో లాగానే వ్యవహరించారని మండపడ్డారు. సంధ్య థియేటర్ ఎదురుగా అంబులెన్స్ ఎందుకు వచ్చింది? ఏం జరిగిందనేది కూడా మరుసటి రోజు తెలిసిందని అల్లు అర్జున్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. నిన్న మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారో కూడా అర్థం కాలేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుండా ఉండేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చామల కిరణ్ రెడ్డి తెలిపారు.
Skin Beauty Tips: నల్ల జీలకర్రతో చర్మ సౌందర్యం.. తరచూ వాడితే!
తాజావార్తలు
-
Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
-
Trump: అణు తనిఖీలు, హార్ముజ్‌పై ట్రంప్ కీలక ప్రకటన.. వెంటనే ఖండించిన ఇరాన్
-
Thalaivar 173: రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘తలైవర్ 173’ టైటిల్ రివీల్ రేపే!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!