Kaushik Reddy: డీసీపీ, ఏసీపీ లను సస్పెండ్ చేస్తేనే కంప్లైంట్ ఇస్తా.. కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- కంప్లైంట్ ఇవ్వండి అంటూ కౌశిక్ రెడ్డి ని అడిగిన పోలీసులు..
- DCP- ACP లను సస్పెండ్ చేసిన తర్వాతనే కంప్లైంట్ చేస్తానన్న కౌశిక్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తల మధ్య పోలీసులు నివాసానికి వచ్చారు. కంప్లైంట్ ఇవ్వండి అంటూ కౌశిక్ రెడ్డి ని అడిగారు. తనపై దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని ఇంటి వరకు ఎందుకు అనుమతి ఇచ్చారు అని పోలీసులకు కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. DCP, ACP లను సస్పెండ్ చేసిన తర్వాతనే కంప్లైంట్ చేస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. మీరు కంప్లైంట్ ఇస్తేనే ఏదైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపినా కౌశిక్ రెడ్డి పట్టించుకోలేదు. ఇంత మంది పోలీసులు వున్నా ఇంటి గేటు దాటి గాంధీ అనుచరులు దాడి చేశారని మండి పడ్డారు. గోడుగుడ్లు, టామాటాలతో దాడి చేస్తున్నా పట్టించుకోకుండా ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వమంటే ఎలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. DCP, ACP లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. DCP, ACP లను సస్పెండ్ అయిన తరువాతనే కంప్లైంట్ ఇస్తానని అన్నారు.
Read also: BRS Leaders: కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి.. కేటీఆర్, హరీష్ రావు ఆగ్రహం..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ విసిరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ముందే ప్రకటించిన మాదిరిగా తన అనుచరులతో కలిసి కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఉంటున్న ప్రాంతానికి వచ్చారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా గాంధీ అనుచరులు నినాదాలు చేస్తూ గొడవకు దిగారు. గోడ దూకి లోపలికి వెళ్లిన గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై, ఆయన పై కోడుగుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ఇంట్లో పనిచేసే ఆడవారికి గాయాలు అయ్యాయి. పలువురు మీడియా ప్రతినిధుకు కూడా గాయపడ్డారు. సవాళ్లు, ప్రతి సవాళ్ళతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భీకర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే..
CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్.. ఇవాళ అమిత్ షాతో భేటీ..
తాజావార్తలు
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!