TOS Pub: టాస్ పబ్లో అశ్లీల నృత్యాలు.. ఇద్దరు అరెస్ట్
- బంజారాహిల్స్‌లోని టాస్ పబ్లో అశ్లీల నృత్యాలు..
- డబ్బులు కోసం యువతులను ఎరగా వేసి కస్టమర్లను ఆకర్షిస్తున్న యాజమాన్యం..
- పబ్బులో అశ్లీల నృత్యాలు చేస్తుంటే 142 మందిని పట్టుకున్న పోలీసులు..
- పబ్ను సీజ్ చేసి.. లైసెన్స్ రద్దు చేయాలని ఎక్సైజ్ శాఖకు పోలీసుల లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TOS Pub: హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్- 3లోని టాస్ పబ్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. గత కొంతకాలంగా యువతులను ఎరగా వేసి యువకులతో భారీగా మద్యం తాగిస్తూ వారు మద్యం మత్తులోకి జారుకోగానే ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తున్నట్లు తెలియడంతో.. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఈ పబ్‌పై దాడులు చేసి అర్ధనగ్న నృత్యాలు చేస్తూ 142 మందిని పట్టుకోగా అందులో 42 మంది యువతులు, 100 మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే, పబ్ యజమానులు బింగి బలరాం గౌడ్, బింగి శ్రీనివాస్‌గౌడ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Also: Dhoom 4 : ధూమ్ 4 అప్ డేట్.. ప్రియురాలు ఎవరు ? ఛేజ్ చేసేది ఎవరు ?
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
వీరితో పాటు డీజే ప్లేయర్ ఆసిఫ్, నలుగురు బౌన్సర్లు, మేనేజర్, బార్ టెండర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 42 మంది యువతుల్లో 10 మంది తరచూ పట్టుబడుతుండటంతో వారిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పబ్‌ను డ్యాన్స్‌ఫ్లోర్‌గా మార్చి నిబంధనలు అతిక్రమించిన యజమానులు బింగి బలరాం గౌడ్, శ్రీనివాస్ గౌడ్‌లను అరెస్ట్ చేయడమే కాకుండా పబ్‌ను సీజ్ చేయాలని ఆర్డీవోకు లేఖ రాశారు. లైసెన్స్‌ను రద్దు చేయాలని కూడా ఎక్సైజ్ అధికారులకు లేఖ రాసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!