Dhoom 4 : ధూమ్ 4 అప్ డేట్.. ప్రియురాలు ఎవరు ? ఛేజ్ చేసేది ఎవరు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhoom 4 : బాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ సిరీస్ లలో ధూమ్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా వైజ్ గా ధూమ్ కు బీభత్సమైన అభిమానులు ఉన్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలోని దోపిడీ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ధూమ్ సిరీస్ లో ఉండే విశేషం ఏంటంటే ఈ సినిమాలోని విలన్ పాత్ర ఆడియెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో హీరో. విలన్ దోపిడీలు, దొంగతనాలకు ఆడియెన్స్ మెస్మరైజ్ అయ్యారు. మొదటి భాగం నుండి ధూమ్ లో నటించే విలన్స్ అంటే ఓ సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. ఫస్ట్ సిరీస్ లో జాన్ అబ్రహం విలన్ గా నటించి మెప్పించాడు. ధూమ్ 2 లో హృతిక్ రోషన్ విన్యాసాలు అయితే ఆడియన్స్ ను విజిల్స్ కొట్టించాయి. ఇక ధూమ్ సిరీస్ లో వచ్చిన మూడవ సీరిస్ ధూమ్ -3 లో అమీర్ ఖాన్ విలన్ రోల్ లో కనిపించాడు. తాజగా ధూమ్ – 4 ను తెరకెక్కించేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ధూమ్ పేరుతో సోషల్ మీడియా ట్రేండింగ్ నిర్వహించారు ఫ్యాన్స్.
Read Also:IND vs NZ: అతడికి సన్నటి నడము లేదని సెలెక్ట్ చేయలేదు.. బీసీసీఐపై గవాస్కర్ సెటైర్స్!
Also Read
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
యశ్ రాజ్ ఫిలింస్ రణబీర్ కపూర్ ని హీరోగా లాక్ చేసిన దగ్గర్నుంచి అందులో ఆయనకు జోడీగా నటించేది? ఎవరు? అంటూ ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి కియారా అద్వాణీ, శార్వరి వాఘ్ని పైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ దొంగ-పోలీస్ గేమ్ లో రణబీర్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ ఎవరు కొట్టేశారన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో ఒక రోల్ పూర్తిగా రణబీర్ కి యాంటీగా సాగుతుంది. అంటే పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర మెయిన్.. పోలీస్ పాత్రకు సపోర్ట్ గా ఆ రోల్ ఉంటుంది. అయితే మరో పాత్రని మాత్రం రణబీర్ పాత్రతోనే ట్రావెల్ అయ్యేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట మేకర్స్. కానీ ఆ హీరోయిన్ ఎవరు? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. మేకర్స్ రివీల్ చేసే వరకూ గానీ క్లారిటీ రాదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. స్టోరీ పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు.
Read Also:Hyderabad: హోటల్‌లో వెంటపడిన కుక్క.. మూడో అంతస్తుపై నుంచి పడి యువకుడి మృతి..
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!