Jagga Reddy: కేటీఆర్ సోషల్ మీడియా బ్యాచ్.. దండుపాళ్యం గ్యాంగ్గా మారింది..
- కేటీఆర్ లెక్క అయ్య పేరు చెప్పుకొని సీఎం కాలేదు రేవంత్..
- కేటీఆర్ సోషల్ మీడియా బ్యా్చ్.. దండుపాళ్యం గ్యాంగ్గా మారింది..
- కేటీఆర్ ఎలా తిట్టాలో తెలియకపోతే రేవంత్ దగ్గరే ట్రైనింగ్ తీసుకో: జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం తిడుతున్నాడు అంటే.. మీ కథలు అట్లున్నాయి.. కాబట్టి తిడతాడని అన్నారు. కేటీఆర్ బ్రాయిలర్ కోడి వ్యవహారం.. మేము నాటు కోడి టైపు.. నాజూకుగా పెరిగిన కేటీఆర్ లెక్క అయ్య పేరు చెప్పుకొని సీఎం కాలేదు రేవంత్ అని చెప్పారు. రేవంత్ కి ఫుట్ పాత్ నుంచి తెలుసు.. నేను కూడా ఫుట్ పాత్ నుంచి వచ్చానని తెలిపారు. నీకు అవన్నీ తెలియకుండా పెంచాడు కేసీఆర్.. కేటీఆర్ ఎలా తిట్టాలో రేవంత్ దగ్గరే ట్రైనింగ్ తీసుకో అని ఆయన సూచించారు. రేవంత్ కి చెప్తా.. అర గంట, గంట టైం ఇవ్వమని.. అలాగే, దామగుండంనీ నేవీ ఎందుకు ఎంచుకుందో తెలుసా?.. రాడార్ వ్యవస్థ లో 1000 కిలోమీటర్లలో ఉన్న సిగ్నల్ అందిస్తుంది.. సముద్ర మట్టానికి ఎత్తులో దామగుండం ఉంది కాబట్టి రాడార్ పెట్టారు.. ఇవన్నీ కేటీఆర్ కి తెలియదు.. అంతా బుక్ నాలెడ్జి అని జగ్గారెడ్డి మండిపడ్డారు.
Read Also: AlluArjun : మతి పోగొడుతున్న పుష్ప -2 ప్రీ రిలీజ్ బిజినెస్..?
Also Read
ఇక, కేటీఆర్ ప్రాక్టికల్ నాలెడ్జి లేదు అని సంగారెడ్డి మాజీ ఎమ్మె్ల్యే జగ్గారెడ్డి తెలిపారు. కేటీఆర్ సోషల్ మీడియా బ్యాచ్.. దండుపాళ్యం గ్యాంగ్ గా మారింది.. కేటీఆర్ సీఎంనీ విమర్శిస్తున్నాడు.. నాకు బాధ అనిపించింది.. మా సీఎంని తిడితే ఉరుకుంటామా.. కేటీఆర్ నువ్వో బేవకుఫ్.. మమ్మల్ని గెలకడం ఎందుకు అని ప్రశ్నించారు. నువ్వు ఒకటి అంటే మేము వంద అంటాం.. కేటీఆర్ జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడమన్నారు. అయితే, దామగుండంకి భూమి కేటాయించినప్పుడు 9 లక్షల చెట్లు ఉన్నాయని కేటీఆర్ కి ఎందుకు గుర్తు లేదు అని క్వశ్చన్ చేశారు. 9 లక్షల చెట్లు పోతాయని తెలిసి ఎందుకు జీవో ఇచ్చావ్.. ఆ జీఓలో ఏముందో నీకు తెలుసా కేటీఆర్ అని అడిగారు. ఎన్ని చెట్లు తీస్తే.. అదే సంఖ్యలో చెట్లు పక్కన నాటాలని ఉంది.. కాంగ్రెస్ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాడు.. పదేళ్లు రాజభోగాలు అనుభవించిన ఆయన.. ఇప్పుడు అవన్నీ దూరం అవ్వడంతో పిచ్చి లేసి మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.
- Tags
- BRS
- congress
- jagga reddy
- kcr
- ktr
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!