Hyderabad: పెళ్లైన 8 రోజులకే ప్రియుడితో లేచిపోయిన నవ వధువు..
- పెళ్లైన 8 రోజులకే ప్రియుడితో లేచిపోయిన నవ వధువు..
- ప్రియుడి అరవింద్ ను వదిలి ఉండలేకపోయిన వధువు జ్యోతి..
- ఇప్పటికే అరవింద్ కి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు..
- లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అమ్మాయి బంధువులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ నగర పరిధిలోని కాళీ మందిర్ సమీపంలో పెళ్లైన 8 రోజులకే ప్రియుడితో నవ వధువు లేచిపోయింది. గురజాల అరవింద్ మౌనికను లేపుకెళ్లాడు. అయితే, మౌనిక, అరవింద్ లకు మధ్య గత కొంత కాలంగా ప్రేమాయణం కొనసాగింది. ఇక, గత ఎనిమిది రోజు క్రితం అత్తాపూర్ కు చెందిన శివరామకృష్ణతో జ్యోతి వివాహం అయింది. వరుడితో పెళ్లి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతంతో తల వంచి తాళి కట్టించుకున్న నవ వధువు.. ప్రేమించిన ప్రియుడిని వదిలేసి ఉండలేకపోయింది. వన్ ఫైన్ మార్నింగ్ ప్రియుడు అరవింద్ తో కలిసి లేచిపోయింది. ప్రియుడు అరవింద్ కు ఇది వరకే వేరే అమ్మాయితో పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
Read Also: Samantha: సైలెంట్ గా స్టార్ డైరెక్టర్ తో మూవీ చేస్తున్న సమంత..
Also Read
- Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
- TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
- KTR: శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
కాగా, అరవింద్ చేసిన నిర్వాకంపై కాలనీ వాసులు మండి పడుతున్నారు. అరవింద్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు. వివాహం అయిన అమ్మాయికి మాయ మాటలు చెప్పి.. తీసుకొని వెళ్ళాడని ఆరోపిస్తున్నారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసాడంటూ మండి పడుతున్నారు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో గత మూడు రోజుల క్రితం మౌనిక కనిపించడం లేదంటూ ఆమె భర్త సైతం కంప్లైంట్ ఇచ్చాడు. ఇక, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?