HYD : మరోసారి బయటపడ్డ అధికారులు నిర్లక్ష్యం.. ఎంత ఘోరం తప్పింది..!
- హైదరాబాద్ యాకుత్‌పురాలో తెరిచి వదిలిన మ్యాన్‌హోల్‌లో విద్యార్థిని పడిన ఘటన
- అప్రమత్తంగా స్పందించిన తల్లి, చిన్నారి ప్రాణాన్ని రక్షించింది
- జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
- ప్రాణాలు తీసే మ్యాన్‌హోళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD : హైదరాబాద్ నగరంలో అధికారులు నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పాతబస్తీ యాకుత్‌పురాలో మూతతెరిచి వదిలిన మ్యాన్‌హోల్‌లో స్కూల్‌కు వెళ్తున్న ఓ చిన్నారి విద్యార్థిని పడిపోయిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. జీహెచ్ఎంసీ సిబ్బంది డ్రైనేజ్ మూతను తెరిచి వదిలేయడంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు విద్యార్థిని తల్లి గమనించి వెంటనే బాలికను పైకి లాగి కాపాడింది. స్థానికులు కూడా అక్కడికి చేరుకుని సహాయం చేశారు. బాలిక క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Shah Rukh Khan: కారు కేసులో బాలీవుడ్ స్టార్స్..షారుక్ ఖాన్, దీపికా పదుకొణె
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ఈ ఘటనతో మ్యాన్‌హోల్‌లు ఎంత ప్రాణాంతకంగా మారుతున్నాయో మరోసారి రుజువైంది. తెలుగు రాష్ట్రాల్లో గతంలోనూ అనేకమంది ప్రాణాలు మ్యాన్‌హోల్‌లలో జారిపడి బలైపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ – “మ్యాన్‌హోల్ మూతను ఎందుకు తెరిచి వదిలేశారు? ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఎందుకు పెట్టలేదు? వర్షం నీటికి మార్గం కల్పించేందుకని మూతలు తీస్తే, ప్రాణాల భద్రతను ఎవరు చూసుకోవాలి? చిన్నారి ప్రాణానికి ప్రమాదం జరిగి ఉంటే బాధ్యత ఎవరిది?” అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి నిర్లక్ష్యాన్ని అరికట్టి, మ్యాన్‌హోల్‌ల భద్రతపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Lokesh Aamir Film : కూలీ ఎఫెక్ట్.. అమీర్ ఖాన్.. లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!