Highcourt CJ: హోంగార్డు పనితీరుకి సీజే ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సాము. రోడ్డుపై వాహనాలు నడిపేవారిని నిరంతరం గమనిస్తూ ట్రాఫిక్ ని నియంత్రించడం ఎంతో కష్టసాధ్యం. అందునా వీఐపీల తాకిడి ఎక్కువగా వుండే చోట మరింత కఠినంగా వుంటుంది. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డు పనితీరుకి ఉన్నతస్థాయిలో ప్రశంసలు లభించాయి.

బొకే ఇచ్చి అభినందించిన సీజే
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
https://ntvtelugu.com/woman-gave-birth-to-a-child-by-ivf-after-husband-died/
వెల్ డన్ హోమ్ గార్డు ఆఫీసర్ అంటూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశంసించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ట్రాఫిక్ హుంగార్డ్ ను సత్కరించారు. అబిడ్స్ పోలిస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు (5066 )అష్రఫ్ అలీని సత్కరించారు. తరచుగా హైకోర్టుకు వెళ్లే మార్గంలో హోంగార్డు అష్రఫ్ అలీ పనితీరుకి మెచ్చిన హైకోర్టు చీఫ్ జస్టిస్ హోమ్ గార్డుని ప్రత్యేకంగా అభినందించారు. హోంగార్డ్ విధి పట్ల నిబద్ధతను మెచ్చుకున్నారు. చీఫ్ జస్టిస్ తన వాహనాన్ని ఆపి, హోంగార్డు ఆశ్రఫ్ అలీని పిలిచి అతనికో పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. దీంతో అష్రఫ్ అలీ ఉబ్బితబ్బిబయ్యారు. హైకోర్ట్ సీజేకి ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!