Hyderabad: కర్మన్‌ఘాట్ వద్ద ఉద్రికత్త… భజరంగ్‌దళ్ కార్యకర్తలు అరెస్ట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్మన్ ఘాట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుండగులు గోవులను అక్రమంగా బులెరో వాహనంలో తరలిస్తున్నారని తెలుసుకున్న గౌ రక్షక్ సభ్యులు ఆ వాహనాన్ని కర్మన్ ఘాట్ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన దుండగులు ఇన్నోవో వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టారు. కత్తులతో దాడులకు దిగారు. దీంతో గౌ రక్షక్ సభ్యులు దగ్గరలో ఉన్న ఆంజనేయ దేవాలయంలోకి పరుగులు తీశారు. ఆలయంలోకి ప్రవేశించి కత్తులతో గౌ రక్షక్ సభ్యులపై దాడులు చేశారు. విషయం తెలుసుకున్న హిందూసంఘాలు, భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కర్మన్‌ఘాట్‌కు చేరుకొని రోడ్డుపై భైటాయించారు.
Read: Mekapati Goutham Reddy: నెల్లూరు నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర…
Also Read
- Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
దుండగులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీఛార్జ్ లో భజరంగ్ దళ్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసులపై రాళ్లదాడి చేశారు. రాళ్ల దాడిలో పోలీసుల వాహనాల అద్దాలు ధ్వంసం కాగా, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
-
Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
-
CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
-
TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!