Harish Rao : మంత్రి హరీశ్ రావు వరంగల్ షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి హరీశ్‌రావు వరంగల్ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ , రేపు ఉమ్మడి జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించడానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటిస్తారు.
మంత్రి హరీష్ రావ్ షెడ్యూల్ :
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
* ఇవాళ ఉదయం 10:30 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి ప్రారంభంతోపాటు, మరో 50 పడకల ఆయూష్ ఆసుపత్రి నిర్మాణం, డయాగ్నోస్టిక్ హబ్, 20 పడకల న్యూబర్న్ కేర్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతారు.
* మధ్యాహ్నం 12గంటలకు కేటీపీపీ జెన్‌కో సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
* సాయంత్రం 4.15 గంటలకు హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో ఎంజీఎం, కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ, సీకేఎం, జీఎంహెచ్, టీబీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యవిభాగాధిపతులు, ఆర్‌ఎంవోలతో సమీక్షా సమావేశం. రాత్రికి రాంనగర్‌లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో బస చేయనున్నారు.
* మంగళవారం ఉదయం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వెళతారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి, ఏరియా ఆసుపత్రిలో రేడియాలజీ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆసుపత్రిలోని 41 పడకల జనరల్ వార్డు, పిల్లల ఐసీయూ వార్డు, అదనపు అంతస్తు భవన సముదాయం, పడకలను ప్రారంభిస్తారు. నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కళాశాలను సందర్శించి పనుల పురోగతిని పరిశీలిస్తారు.
* 11 గంటలకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, సాయంత్రం 6 గంటలకు హనుమకొండలోని ఎస్వీఎస్ గ్రూప్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతారు మంత్రి హరీశ్ రావ్.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!