Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Harish Rao Satire On Bandi Sanjay And Revanth Reddy

Harish Rao : బండి, రేవంత్‌లు జీవితాంతం కేసీఆర్‌కు రుణపడి ఉండాలి

Published Date :May 11, 2022 , 10:27 pm
By Gogikar Sai Krishna
Harish Rao : బండి, రేవంత్‌లు జీవితాంతం కేసీఆర్‌కు రుణపడి ఉండాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం, లింగారెడ్డి గూడలో 100 పడకల ఆస్పత్రికి మంత్రి హరీష్‌రావు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… తెలంగాణ రాకుంటే బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యేవాడా, రేవంత్ చీఫ్ అయ్యేవాడా… జీవితాంతం వాళ్ళు కేసీఆర్ కు రుణపడి ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. ఈ పార్టీలు చివరి వరకు తెలంగాణ రాకుండా పని చేశాయని, ఇవ్వకుండా సతాయించాయని ఆయన ఆరోపించారు. అధికార యావ తప్ప ఒక్కడూ తెలంగాణకు ఏం కావాలో మాట్లాడరు.. గద్వాలలో పాదయాత్ర చేస్తుంటే నీకు కర్ణాటక నుంచి వచ్చి దరఖాస్తు ఇస్తున్నారు.

రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణ పథకాలు మా దగ్గర అమలు చేయాలని, లేకుంటే తెలంగాణలో కలపాలని అన్నారు.. బండి సంజయ్ కాదు తొండి సంజయ్.. బీజేపీ అంటే.. భారతీయ జూటా పార్టీ.. బడా జూటా పార్టీ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన నాయకులు కేసీఆర్ అని, దక్షిణాది రాష్ట్రాల్లో జీఎస్‌డీపీలో నెంబర్ వన్ గా నిలిచామన్నారు. కేసీఆర్‌ రైతులకు ఫ్రీ కరెంటు ఇచ్చినట్టు దేశంలో ఏ బీజేపీ ప్రభుత్వమైనా ఫ్రీ కరెంటు ఇస్తున్నదా.. బండి సంజయ్ సమాధానం చెప్పు అని నిలదీశారు హరీష్ రావు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Minister Harish Rao
  • Telangana BJP Chief Bandi Sanjay
  • TPCC President Revanth Reddy

తాజావార్తలు

  • Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్‌ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!

  • US-Iran War: యుద్ధం మళ్లీ మొదలవుతుందా.? ఇరాన్‌‌కు చైనా నుంచి అత్యాధునిక ఆయుధాలు..

  • Singer Mangli : న్యాయవాది సుభా సియపోగపై సింగర్‌ మంగ్లీ ఫిర్యాదు..

  • SRH vs PBKS: అభిషేక్ శర్మ విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్..!

  • PM Modi: బుజ్జగింపు రాజకీయాలు చేయం, బెంగాలీలను మైనారిటీలుగా కానివ్వం..

ట్రెండింగ్‌

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions