Harish Rao Meets KCR: కేసీఆర్తో హరీష్ రావు సమావేశం.. బనకచర్ల ప్రాజక్టుపై చర్చ!
- మాజీ సీఎం కేసీఆర్తో హరీష్ రావు కీలక భేటీ..
- బనకచర్ల ప్రాజెక్టుపై ప్రత్యక్ష పోరాటానికి కేసీఆర్ ప్లాన్..
- ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు భేటీకి ప్రాధాన్యత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Meets KCR: హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మాజీ మంత్రి హరీష్ రావు కీలకంగా సమావేశమయ్యారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ముఖ్యమంత్రుల సమావేశం ఎజెండాలో చేర్చిన నేపథ్యంలో ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే, తెలంగాణ సర్కార్ ఇప్పటికే బనకచర్ల ప్రాజెక్టును ఎజెండా నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. బీఆర్ఎస్ పార్టీ అయితే బనకచర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ఉందని విమర్శలు గుప్పించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంలో ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పలు మార్లు ఆరోపణలు చేశారు.
Read Also: Gold Rates: బంగారం ప్రియులకు శుభవార్త.. దిగొచ్చిన గోల్డ్ ధరలు
Also Read
- Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
ఇక, బనకచర్ల ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్దమవుతోన్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో కేసీఆర్, హరీష్ రావు సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వ్యూహాలపై కేసీఆర్, హరీష్ రావు మధ్య చర్చ జరిగే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?