Gold Rate Today : పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పసిడికి బ్రేకులు పడ్డాయి. నేడు భారీగా బంగారం ధరలు తగ్గాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు తాజాగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్లోనూ ఆ ప్రభావం పడిందని నిపుణులు అంటున్నారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఏకంగా రూ. 540 పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,930కు దిగివచ్చింది. అలాగే ఆర్నమెంటల్ గోల్డ్ రేటు (22 క్యారెట్లు) కూడా ఇదే బాట పట్టింది. దీంతో.. ఈ పసిడి రేటు రూ. 500 తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ. 47,600కు వద్దకు చేరుకుంది.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ 'డెడ్ డ్రాప్' డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
అయితే.. బంగారం ధర బాటలోనే వెండి కూడా పయనించింది. సిల్వర్ రేటు ఇంకా ఎక్కువగానే దిగిరావడం విశేషం. వెండి ధర ఏకంగా ఒకేసారి రూ. 2,200 పడిపోయింది. దీంతో వెండి రేటు కేజీకి రూ. 62,500కు చేరుకుంది. కాగా వెండి ధర గత రెండు రోజులు పెరుగుతూ ఏకంగా రూ. 1200 పైకి చేరుకుంది. అయితే ఈరోజు మాత్రం సిల్వర్ రేటు భారీగా దిగివచ్చింది. వెండి కొనాలనుకునే వారికి ఇది ఊటర కలిగించే అంశం అని పేర్కొనవచ్చు.
తాజావార్తలు
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!