Gangula Kamalakar: తెలంగాణలో పాదయాత్రలతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangula Kamalakar: కరీంనగర్ జిల్లాలోని పాదయాత్రలతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్ లాంటి వారు తెలంగాణకు వస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు. 16వ డివిజన్ లో 44 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మిన తెలంగాణ అభివృద్ధి ఆగదని మండిపడ్డారు. తొమ్మిదేళ్ళ పాలనలో కరీంనగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. 24 గంటల తాగు నీరు మా లక్ష్యం అని గంగుల కమలాకర్ అన్నారు. పర్యాటకులు కరీంనగర్ కు వచ్చేలా కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మిస్తున్నామన్నారు. ఆంధ్ర పార్టీలు తెలంగాణకు అవసరమా? అని ప్రశ్నించారు. పాదయాత్రలతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్ లాంటి వారు తెలంగాణకు వస్తున్నారని మంత్రి తీవ్ర విమర్శలు చేశారు.
Read also: Falls Into Pond: చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి.. గాలింపు చేపట్టిన వ్యక్తి..!
Also Read
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
సమైక్య పాలన ఇదివరకే చూశాం.. మళ్ళీ మీ పాలన అవసరంలేదని అన్నారు. దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటం సరికాదని తెలిపారు. సీఎం కేసీఆర్ కు ప్రధాని కార్యాలయం ఆహ్వానం పంపకపోవడం ఇదేనా బీజేపీ సంస్కృతి అని ప్రశ్నించారు. జీఎస్టీ మేము కడితే ఫలాలు మాత్రం గుజరాత్ కా? అని మండిపడ్డారు. ప్రధాని రామగుండంలో కొత్తగా ఏమైనా కర్మాగారాలు ప్రకటిస్తారని అనుకుంటే కేవలం రాజకీయాలే మాట్లాడారని అన్నారు. ఢిల్లీ పాలకులకు తెలంగాణపై వివక్ష ఎందుకు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ భారత దేశంలో బీజేపీకి తిరిగి చుక్కెదురు కాక తప్పదు అని విమర్శించారు. దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి.. సంపద అందరికీ పంచాలని గుర్తు చేశారు.
Falls Into Pond: చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి.. గాలింపు చేపట్టిన వ్యక్తి..!
తాజావార్తలు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?