https://www.youtube.com/watch?v=Ay52ktRdneE రెండవరోజు వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ MJ మార్కెట్ లో నిమజ్జన శోభా యాత్ర ముగిసింది. ప్రశాంతంగా ముగిసింది శోభా యాత్ర..గణనాథుని చెంతకు చేరుకున్నాయి గణేష్ విగ్రహాలు.