ఒకే వీడియోతో సంచలనం… ఆ ‘గద్వాల రెడ్డి బిడ్డ’ ఇక లేడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత స్టార్లే కాదు.. కొందరు సామాన్యులు కూడా ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోతున్నారు.. చిన్నా వీడియాలో వారి జీవితాలనే మార్చేసిన ఘటనలు ఎన్నో.. సోషల్ మీడియాలో ఒకే వీడియోతో సంచలనం సృష్టించిన గద్వాల రెడ్డి బిడ్డ అలియాస్ మల్లికార్జున్ రెడ్డి… ఆదివారం మృతిచెందడం తీవ్ర విషాదంగా మారింది.. ‘నువ్ ఎవనివో నాకు తెల్వదు… మా జోలికొస్తే ఖబర్దార్ బిడ్డా… నేను గద్వాల రెడ్డి బిడ్డ..’ అంటూ తెలిసితెలియక చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయాడు మల్లికార్జున్.. కొన్ని వివాదాలు కూడా ఎదుర్కోవాల్సి రావడంతో.. చివరకు క్షమాపణలు చెప్పాడు.. ఆ తర్వాత మరికొన్ని వీడియోలతో అందరినీ ఆకట్టుకున్నాడు ఈ బుడతడు..
Read Also: అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు.. నేడు పార్లమెంట్‌లో అమిత్ షా ప్రకటన
Also Read
కానీ, అనారోగ్య సమస్యలు గద్వాల రెడ్డిబిడ్డ అలియాస్ మల్లికార్జున్ రెడ్డి ప్రాణాలు తీశాయి.. చిన్నతనం నుంచి ఆస్తమాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నఆ బుడతడు ఆదివారం మృతిచెందాడు.. ఇక, అతని స్వగ్రామం జోగులాంబా గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నలో ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు.. ఒకే వీడియోతో సంచలనంగా మారి.. ఆ తర్వాత పలు వీడియోలు చేసిన ఎంతో మందిని ఆకట్టుకున్న మల్లికార్జున్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Sangeeth Sobhan: పుట్టినరోజున డబుల్ సర్ప్రైజ్.. సంగీత్ శోభన్ రెండు కొత్త సినిమాల ప్రకటన
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Nandamuri Mokshagna : వశిష్ఠ డైరెక్షన్లో నందమూరి సింబా మోక్షజ్ఞ సినిమా ఫిక్స్?
-
Rohit Sharma-Team India: అగార్కర్‌తో విభేదాలు.. గంభీర్‌పై అసంతృప్తి.. టీమిండియాలో లుకలుకలు?
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్… పెంపుడు కుక్క బఘీరాకు కన్నీటి వీడ్కోలు
ట్రెండింగ్
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!