సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత స్టార్లే కాదు.. కొందరు సామాన్యులు కూడా ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోతున్నారు.. చిన్నా వీడియాలో వారి జీవితాలనే మార్చేసిన ఘటనలు ఎన్నో.. సోషల్ మీడియాలో ఒకే వీడియోతో సంచలనం సృష్టించిన గద్వాల రెడ్డి బిడ్డ అలియాస్ మల్లికార్జున్ రెడ్డి… ఆదివారం మృతిచెందడం తీవ్ర విషాదంగా మారింది.. ‘నువ్ ఎవనివో నాకు తెల్వదు… మా జోలికొస్తే ఖబర్దార్ బిడ్డా… నేను గద్వాల రెడ్డి బిడ్డ..’ అంటూ తెలిసితెలియక చేసిన ఓ వీడియో సోషల్…