హైదరాబాద్‌లో చైన్ స్నాచర్ల వీరంగం.. గంట వ్యవధిలో 4 ఘటనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు వీరంగం సృష్టించారు. గంట వ్యవధిలోనే వేర్వేరు చోట్ల నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లిలో ఒక మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకొని పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు అప్రమత్తమయ్యేలోపే పేట్ బషీరాబాద్ పరిధిలో మరో దొంగ మూడు చైనింగ్ స్నాచింగ్‌లకు పాల్పడగా ఒకటి విఫలమైంది. ఇద్దరు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసును తెంపుకుని పారిపోయాడు.
Read Also: పీజీ వైద్య కాలేజీల్లో ఫీజుల పెంపు పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
మరో మహిళ వద్ద నుంచి బంగారు గొలుసు తీసుకెళ్లే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.రాఘవేంద్ర కాలనీలో అనురాధ అనే మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసు చోరీ జరిగినట్టు తెలిసింది. అలాగే జీడిమెట్లలో వరలక్ష్మీ అనే మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసు చోరీ చేశారు. భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన ఉమా రాణి అనే మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లేందుకు యత్నించగా ఆమె కేకలు వేయడంతో వదిలేసి పారిపోయిన దుండగులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవిలను పరిశీలిస్తున్నారు. కేవలం గంట వ్యవధిలోనే నాలుగు చైన్ స్నాచింగ్‌లు జరగడంతో నగరంలో కలకలం రేపాయి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!