Etela Rajender: పార్టీ నుండి నేను వెల్లలేదు.. వేళ్ళగొట్టారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: పార్టీ నుండి నేను వెల్లిపోలేదు అయన వేళ్ళగొట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. చిల్లర గుండా నాయకులతో నన్ను తిట్టిస్తే తిట్టిస్తవేమో కానీ 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నావో చెప్పని? ప్రశ్నించారు. ఇన్కమ్ టాక్స్ ఎగవేత కోసం తోటలు పెట్టుకున్న వారికి రైతు బందు అవసరమా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసమే పుట్టానని చెబుతున్న కేసిఆర్ ఇప్పటికైనా భూమి మీద నడువు అని ఈటెల మండిపడ్డారు. చీటర్ లను, బ్రోకర్ లను పెట్టుకొని నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 లో నీ ఆస్తులు 2023 లో నీ ఆస్తులు నా ఆస్తులు ఏంది చర్చకు రెడీ నా? అంటూ సవాల్ విసిరారు. బీసీ మంత్రి మాట్లాడుతున్నారు ఎంత మంది బీసీ మంత్రులు ఉన్నారో చెప్పాలి? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
Read also: Indrakaran Reddy: ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ పర్యటన.. మంత్రి సమక్షంలో 100 మంది చేరిక
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
మాదిగ లకు ఒక మంత్రిత్వ శాఖ లేదన్నారు. 0.6 శాతం ఉన్న మీ సామాజిక వర్గానికే అన్ని అంటూ ఆరోపించారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దింది కేసీఆర్ అంటూ ఆరోపించారు. పార్టీ నుండి నేను వెల్లిపోలేదు అయన వేళ్ళగొట్టారు అంటూ తన ఆవేదనను మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మా లాంటి వాళ్ళము ఎన్ని సార్లు ఎడ్చామో కేటీఆర్ కి తెలియదా? అని ప్రశ్నించారు. NTR టికెట్ ఇచ్చారు ఆయనకు మోసం చేశావని నేను అనలేదన్నారు. మోసానికి ,ద్రోహానికి మారుపేరు కేసీఆర్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దయాకర్ రావు నువ్వు చదువుకున్నవ లేదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీకి నన్ను రానిస్తారో లేదో తెలియదన్నారు. కేసీఆర్ నీ కుట్రలలో ఇరికం అన్న ఆయన.. ఎమ్మేల్యేలను అవమానిస్తే శిలాఫలకాలను పగలకొడుతామన్నారు. నా నియోజక వర్గం లో జరిగిన కార్యక్రమానికి నన్ను ఎందుకు పిలవ లేదని ప్రశ్నించారు.
Etala Rahebder: దమ్ముంటే ఆ లెక్కలపై చర్చకు రండి.. మంత్రులకు ఈటెల సవాల్
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!