Errabelli Dayakar Rao : బండి గుండుపై ఇనుప గుండ్లు పెడుతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబుబాబాద్ జిల్లాలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ చేపట్టిన ఒక రోజు ఉక్కు దీక్ష విరమణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ సిగ్గులేకుండా జనంలో తిరుగుతుందని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు కంటే బయ్యారం ఉక్కు నాణ్యమైనదని ఆయన వెల్లడించారు. బండి సంజయ్ గుండు పై ఇనుప గుండ్లు పెడుతామని ఆయన అన్నారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయండి లేకపోతే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయించండి అని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ తెలంగాణకు చేసింది ఏమి లేదని, బయ్యారం ఉక్కు లేదు, కోచ్ ఫ్యాక్టరీ లేదు, గిరిజన యూనివర్సిటీ లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు.
బీఎస్‌ఎన్‌ఎల్, రైల్వే, ఇండియన్ ఎయిర్లైన్స్ అన్నింటినీ బీజేపీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సవరణ చేయాలని కేసీఆర్ అన్నారని, అందులో తప్పు ఏమిలేదు, రాష్ట్ర లకు అధికారులు ఇవ్వాలనడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. కులాల మధ్య, మతాల మధ్య బీజేపీ చిచ్చు పెట్టి దేశాన్ని నాశనం చేస్తుందని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీలను నిలదీయండి, తెలంగాణ సాధించిన విధంగా మరొక ఉద్యమం చేసి ఉక్కు పరిశ్రమ సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
తాజావార్తలు
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!