Duddilla Sridhar Babu : అన్ని రంగాలలో అంచలంచలుగా మార్పులు తీసుకువస్తున్నాం
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర మంత్రులు
- హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి భూపాల్ పల్లి జిల్లాకు మంత్రులు
- మెనూ ప్రారంభించి, పిల్లలతో భోజనం చేసిన మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duddilla Sridhar Babu : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహంలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, దామోదర్ రాజ నర్సింహ విద్యార్థుల హాస్టల్‌ను పరిశీలించారు. పెరిగిన మెస్ చార్జీల కు సంబంధించిన మెనూ బోర్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రు శ్రీధర్‌బాబు, రాజనర్సింహ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
Kiren Rijiju: మైనార్టీల పట్ల వివక్ష లేదు.. దేశం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి!
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..
ప్రభుత్వం విద్యా, వైద్యం రెండు ప్రధాన అంశాల అభివృద్దే లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలలో పోషకాలతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో మెనూలో మార్పులు తీసుకురావడానికి చార్జీలు పెంచడం జరిగిందన్నారు. 9 సంవత్సరాల తర్వాత 40 శాతం డైట్ చార్జీలు పెంచడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన భోజనం, నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమం ఇచ్చిన మాట ప్రకారం అన్ని రంగాలలో అంచలంచలుగా మార్పులు తీసుకువస్తున్నామన్నారు.
PAK: మరో మైలురాయి సాధించిన బాబర్ ఆజం.. కోహ్లీని వెనక్కి నెట్టి
- Tags
తాజావార్తలు
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
-
Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
-
YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
-
IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
-
YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..