Drunkers Hit SI: మందుబాబుల దూకుడు.. నేరుగా ఎస్సైని ఢీకొట్టి కాలు విరగ్గొట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drunkers Hit SI: ఫుల్ గా మందు కొట్టారు. ఇక ఇంటికి వెళ్లాలంటే బైక్‌పై ప్రయాణం చేయాలి. తూగుతూనే బైక్ ఎక్కారు. ఇంతలోనే షాక్. వారు మందు తాగారని కనిపెట్టిన నారాయణ గూడ ఎస్సై వారి బైక్ ను ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో మందుబాబులు భయంతో ఇంకా స్పీడ్ పెంచారు. ఎస్సైని ఢీకొట్టి అక్కడనుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరకు కటకటాలపాలయ్యారు. బైక్ ఆపి వున్న ఫైన్ సరిపోయేదేమో కానీ.. ఏకంగా ఎస్సైని ఢీకొట్టడంతో కటకటల వెనుక ఊసలు లెక్కపెట్టారు. ఈఘటన భాగ్యనగరంలోని హిమాయత్ వైజంక్షన్ పరిధిలో చోటుచేసుకుంది.
read also: Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
హిమాయత్ వై జంక్షన్ లో నారాయణ గూడ ఎస్సై శుక్రవారం రాత్రి వాహనాల తనికీ చేపట్టారు. ఓ బైక్ ను ఆపేందుకు ప్రయత్నం చేశారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు ఎస్సై ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఎస్సైకి కుడికాలు విరిగి, మెడ వద్ద ఫ్యాక్చర్ అయ్యింది. లా అండ్ ఆర్డర్ ఎసై నరేష్ ప్రస్తుతం నాంపల్లి కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. తాగి బైక్ నడుపుతూ ఎసై నరేష్ ను ఢీకొట్టిన రాంనాగర్ కు చెందిన చంద్రశేఖర్ , న్యూ నల్లకుంటా కు చెందిన యశ్వంత్ లను అరెస్ట్ చేసిన నారాయణగూడ పోలీసులు రిమాండ్ కు తరలించారు.
Bride commits suicide: నవ వధువు ఆత్మహత్య.. వరుడు పై తండ్రి ఫిర్యాదు
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!