Drunkers Hit SI: ఫుల్ గా మందు కొట్టారు. ఇక ఇంటికి వెళ్లాలంటే బైక్‌పై ప్రయాణం చేయాలి. తూగుతూనే బైక్ ఎక్కారు. ఇంతలోనే షాక్. వారు మందు తాగారని కనిపెట్టిన నారాయణ గూడ ఎస్సై వారి బైక్ ను ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో మందుబాబులు భయంతో ఇంకా స్పీడ్ పెంచారు. ఎస్సైని ఢీకొట్టి అక్కడనుంచి తప్పించుకునే ప్రయత్నం చేశ�