DH Srinivasa Rao: సీజనల్ వ్యాధులతో జాగ్రత్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DH Srinivasa Rao Health Bulletin On Flood Affected Areas: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సమీక్షిస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డా. శ్రీనివాస రావు చెప్పారు. భద్రాద్రి, చర్ల, దుమ్ముగూడెంలో 11 ప్రాధమిక ఆసుపత్రులు ఉన్నాయని చెప్పిన ఆయన.. 41 ఆరోగ్య కేంద్రాలు ఈ వరదలకు ఎఫెక్ట్ అయ్యాయని, 53 రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేశామని వివరించారు. మొత్తం 27 వేల మంది వరద బాధితులు ఉండగా.. ఇప్పటివరకూ 10,276 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. 119 గ్రామాలు వరదకు ఎఫెక్ట్ అయ్యాయని పేర్కొన్నారు.
106 మంది గర్భిణీ స్త్రీలను భద్రాచలం ఏరియా హాస్పిటల్‌కు తరలించామని, అక్కడే 60 మంది గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ చేశామని శ్రీనివాస రావు స్పష్టం చేశారు. వాటిలో 36 సాధారణ డెలివరీలు అయ్యాయన్నారు. 1028 మంది కోవిడ్ టెస్టులు చేయగా, ముగ్గురికి పాజిటివ్‌గా తేలిందన్నారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, 670 ఎడిషనల్ స్టాఫ్‌ను డిప్లోయ్ చేశామన్నారు. రాష్ట్ర & జిల్లా స్థాయి అధికారులు అందుబాటులో ఉన్నారని, ఆరోగ్య శిబిరాల్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. రిలీఫ్ సెంటర్ల నుండి ప్రజలు గ్రామాలకి వెళ్లిన తర్వాత అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని.. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శ్రీనివాస రావు సూచించారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!