Shadnagar: షాద్‌నగర్‌లో పేలిన సిలిండర్.. 11 మందికి తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shadnagar: హైదరాబాద్ నగర శివార్లలోని పలు కంపెనీల్లో ఇటీవల పేలుడు ఘటనలు, భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో భయాందోళనకు గురవతున్నారు. రెండు రోజులకు ఒక సారి పేలుడు సంభవిస్తుండటంతో కలకలం రేపుతుంది. ఇక తాజాగా షాద్‌నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.
Read also: Boy Killed Brother: చేపల విషయంలో గొడవ.. తమ్ముడ్ని చంపిన అన్న
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం శివారులోని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి మంటలు భారీగా చెలరేగాయి. దీంతో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనకు గురయ్యాయి. లోపల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించిన ఫలితం లేకుండాపోయింది. మంటలు భారీగా చలరేగడంతో అందులో వున్న 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటా హుటిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే మంటల్లో వున్న కార్మికులను రక్షించేందుకు ప్రయత్నించినా కొందరిని మంత్రం బయటకు తీసుకువచ్చారు. వారు తీవ్రంగా గాయపడటంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అలాగే మరికొందరిని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్న వారిని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించినట్లు తెలుస్తోంది. బూర్గుల శివారులోని శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే కంపెనీలో సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Boy Killed Brother: చేపల విషయంలో గొడవ.. తమ్ముడ్ని చంపిన అన్న
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!