Traffic Diversions: ప్రయాణికులు అలర్ట్.. ఈనెల 22న ఆ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Diversions: హైదరాబాద్ వాసులకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మార్చి 22 నుంచి ఐకియా రోటరీకి వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాంతం గుండా ప్రయాణించే వారికి మళ్లింపు మార్గాలను ప్రకటించారు. వాహనదారులు తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ప్రయాణికులు ఈ సూచనలను పాటించి ట్రాఫిక్ సాఫీగా ఉండేలా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. బయోడైవర్సిటీ జంక్షన్ నుండి ఐకియా రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్. సైబర్ టవర్లను చేరుకోవాలనే లక్ష్యంతో ఉన్న ప్రయాణికులు ఐకియా అండర్‌పాస్ ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగించాలి.
Read also: Telangana Storms: ఈదురు గాలులకు 20 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ చిన్నారి..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
కేబుల్ బ్రిడ్జి వైపు ప్రయాణించే వారు ఐకియా రోటరీ వద్ద కుడి మలుపు తీసుకోవాలి… రోటరీ వద్దనే యాంటీ క్లాక్‌వైస్‌లో వెళ్లాలి. సైబర్ టవర్స్ నుంచి ఐకియా రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్.. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఐకియా రోటరీ వద్ద యూ-టర్న్ తీసుకోవచ్చు. కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలకు ఉచిత లెప్ట్ తీసుకోవచ్చు. బయో డైవర్సిటీ జంక్షన్‌కు చేరుకోవాలనుకునే ప్రయాణీకులు ఐకియా అండర్‌పాస్ ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగించాలి. మీనాక్షి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్.. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు నేరుగా ఐకియా రోటరీ వైపు వెళ్లాలి. సీ-గేట్ చేరుకున్న తర్వాత ఐకియా రోటరీ వద్ద నేరుగా U-టర్న్ తీసుకోవాలని సూచించారు.
Cyber Crime: తస్మాత్ జాగ్రత్త.. ఎన్నికల సమాచారం అని లింక్ పంపిస్తారు.. క్లిక్ చేశారో!
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!