Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cyberabad Police Arrested Fake Ips Officers

Fake IPS Officer: నగరంలో నకిలీ ఐపీఎస్.. కొత్త టెక్నాలజీతో నేరాలు

Published Date :May 24, 2023 , 12:20 pm
By NTV WebDesk
Fake IPS Officer: నగరంలో నకిలీ ఐపీఎస్.. కొత్త టెక్నాలజీతో నేరాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Fake IPS Officer: హైదరాబాద్‌ లో ఇద్దరు నకిలీ ఐపీఎస్‌ లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎస్‌ అని చెప్పి పలువురిని మోసం చేసినట్లు గుర్తించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసినట్లు గుర్తించారు. చివరకు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టు బట్టబయలైంది. పోలీసులు ఆ వ్యక్తిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారు ఎప్పటి నుంచో ఈ నేరాన్ని కొనసాగిస్తున్నాడన్న కోణంలో విచారణ జరుగుతోంది.

బంజారాహిల్స్‌కు చెందిన రామ్‌ నకిలీ ఐపీఎస్‌ అధికారిగా మారాడు. ఐపీఎస్ అధికారినని చెప్పుకుంటూ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడ్డాడు. ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ పదవులు, సెటిల్ మెంట్ల పేరుతో ఎంతో మంది అమాయకులను వలలో వేసుకున్నాడు. అలాగే అతి తక్కువ ధరకు జాగ్వార్ కార్లు ఇప్పిస్తానని పలువురి వద్ద డబ్బులు తీసుకుని ప్రగల్భాలు పలికాడు. తాను ప్రత్యేక పోలీసు అధికారినని చెప్పుకుంటూ దాడులు కొనసాగిస్తున్నాడు. సైబరాబాద్‌లో కార్యాలయం తెరిచి అక్కడి నుంచే అక్రమ కార్యకలాపాలు కొనసాగించాడు. బాధితులందరినీ కార్యాలయానికి పిలిపించి సెటిల్ మెంట్లు చేయడం, విచారణ పేరుతో బాధితులను చిత్రహింసలు పెట్టడం వంటి పనులు చేస్తున్నాడు. తుపాకులు, పోలీసు వాహనాలు, సైరన్ల పేరుతో ఐపీఎస్ లకు బిల్డప్ ఇచ్చాడు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ట్రాప్‌ చేసి జార్ఖండ్‌కు తీసుకెళ్లింది. ఆమె వద్ద నుంచి రూ.9 లక్షలు తీసుకుని అక్కడే వదిలేశాడు.

దీంతో ఆమె జార్ఖండ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హైదరాబాద్ పోలీసులు విచారించగా నకిలీ ఐపీఎల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇతనిపై ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఆరు కేసులను పోలీసులు గుర్తించారు. రామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తెలుగు వ్యక్తి అయినప్పటికీ హిందీ బాగా నేర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది మోసపోయినట్లు వెల్లడైంది. అలాగే పలువురు సెలబ్రిటీలు తమకు తెలిసిన వారిగా నటిస్తూ ఫేక్ ఫోటోలు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఎంఎస్ ధోనీతో పాటు పలువురు సెలబ్రిటీలతో కలిసి ఫేక్ ఫోటోలు తయారు చేశాడు. ఈ ఫొటోలతో తాను సీనియర్ ఐపీఎస్ అధికారినని, పలువురు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. నిందితుడు ఇలాంటి ఎన్నో మోసాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read also: Farmers: రోడ్డెక్కిన రైతన్న.. తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆందోళన

మరో నకిలీ ఐపీఎస్ అధికారిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎస్ అధికారినని, ఆర్మీ కల్నల్ అని నమ్మించి మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని ఏపీలోని భీమవరం పట్టణానికి చెందిన కార్తీక్ అలియాజ్ నాగరాజుగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ ఇన్‌ఛార్జ్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆర్మీ కల్నల్, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అని నమ్మించి కార్తీక్ పలు రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డాడని మాదాపూర్ ఇన్‌ఛార్జ్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. సాంకేతికంగా, ప్రభుత్వ అధికారులు ధోనీతో ఉన్నట్లుగా ఫోటోలు రూపొందించారని కార్తీక్ పేర్కొన్నాడు. వాటిని చూపించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదవులు ఇప్పిస్తానని కార్తీక్ డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. అనేక సెటిల్ మెంట్లు చేసినట్లు గుర్తించారు. సైబరాబాద్‌లో కార్యాలయం తెరిచి సెటిల్‌మెంట్లు చేస్తున్నాడని సమాచారం. అతనిపై దేశవ్యాప్తంగా 8 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మధుసూదన్‌పై బెదిరింపులకు పాల్పడినందుకు పంజాగుట్టలో కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. కార్తీక్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి కంట్రీ మేడ్ పిస్టల్, 23 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రూ.2 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
PM Modi: హిందూ ఆలయాలపై దాడులు.. ఆస్ట్రేలియా ప్రధాని ముందే మోదీ కీలక వ్యాఖ్యలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap news
  • Bhimavaram
  • fake ips
  • fake ips officer
  • hyderabad

తాజావార్తలు

  • Tollywood Summer Releases 2026 : సమ్మర్‌ అన్‌ సీజన్‌గా మారిపోయిందా.. మెగా హీరోలు కూడా హ్యాండ్‌ ఇచ్చేశారా?

  • Astrology: ఏప్రిల్‌ 8, బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..

  • Hyderabad: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions