D. Raja: మోడీని నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్ యే..! మోడీ హయాంలో యువతకు భవిత లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ హయంలో యువతకు భవిష్యత్తు లేదని, మోడీని నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్ యే అంటూ Cpi జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా మండిపడ్డారు. ఈ దేశానికి సోషలిజం ఒక్కటే ప్రత్యామ్నాయమన్నారు. కొన్ని ఫార్మా కంపెనీలు కరోనా సమయంలో దేశ ప్రజలను లూటీ చేశాయని తెలిపారు. కమ్యూనిస్టుల ఐక్యం అయితే ప్రజలు అధికారం వైపు తీసుకు వెళ్తారని పేర్కొన్నారు. మోడీ హయంలో యువతకు భవిష్యత్తు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలు పేదలుగానే ఉంటున్నారన్నారు. మోడీని నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్ యే అని నిప్పులు చెరిగారు. ఆర్‌ఎస్‌ఎస్ విధానాలే మోడీ అమలు చేస్తున్నారని డి. రాజా తెలిపారు. Rss దేశ ప్రజలను తప్పు దోవ పట్టిస్తుందని పేర్కొన్నారు. దేశంలో అన్ని మతాలు.. అన్ని భాషలూ మాట్లాడే వారు ఉన్నారని స్పష్టం చేశారు. కానీ, ఆర్‌ఎస్‌ఎస్ అలా చెప్పడం లేదని మండిపడ్డారు. మోడీ ఆర్ధిక విధానాలు దేశాన్ని సంక్షోభం లోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ సెక్టార్.. నీ ప్రైవేట్ పరం చేస్తుందని గుర్తు చేశారు. కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం అండగా నిలబడుతుందని అన్నారు. మోడీ విధానాలు వ్యతిరేకించడంతోపాటు ప్రత్యామ్నాయ విధానాలు చూపెడదామని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలు కూడా చూపెడుదామని స్పష్టం చేశారు డి.రాజా.
Also Read
- El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
- Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
- Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
- KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
నిన్న ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సీపీఐ రాష్ట్ర మూడో మహాసభలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జెడ్‌పీ హైస్కూల్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగసభలో డి. రాజా మాట్లాడారు. ఇక మోడీ ప్రభుత్వ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని, రూపాయి విలువ పతనమైందని, నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. దీంతో.. వర్గ, కుల రహిత సమాజం ఎర్రజెండాతోనే సాధ్యమని, దేశప్రజల ఆశ, భవిష్యత్తు ఎర్రజెండానే అని అన్నారు. ఇక తెలంగాణ నేల విప్లవాల గడ్డ అని, నిజాం రాచరికం నుంచి విముక్తికి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో అద్భుతమైన పోరాటం జరిగిందని తెలిపిన విషయం తెలిసిందే.
Allari Naresh : ‘ఉగ్రం’ మొదలైంది!
తాజావార్తలు
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్ల ప్రకటన.. వన్డేల్లో జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!