సమంత పరువునష్టం కేసు తీర్పు వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెలలో అక్కినేని నాగ చైతన్య, సమంతలు వైవాహిక జీవితం నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సమంత క్యారక్టర్ ను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కి, ఆమెకు మధ్య ఏదో ఉందంటూ యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేశాయి. సినీనటి సమంత కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు తన పరువుకు భంగం కలిగించాయని పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Read Also:సమంత కేసులో ముగిసిన వాదనలు… తీర్పు…
Also Read
ఈ కేసులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పుని కోర్టు వాయిదా వేసింది. కేసు వాదనల సందర్భంగా యూట్యూబ్ ఛానెళ్ళపై పరువు నష్టం కేసుకి బదులుగా వాటి నుంచి క్షమాపణ కోరవచ్చు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు భవిష్యత్తులో తనకు సంబంధించి ఎలాంటి వ్యతిరేక వార్తలు రాయకుండా ఇంజెంక్షన్ ఆర్డర్ జారీచేయాలని సమంత తరఫు న్యాయవాది కూకట్ పల్లి కోర్టుని కోరారు. వాదనలు విన్న కోర్టు తుది తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని మీడియా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. యూట్యూబ్ ఛానెళ్ళ నుంచి క్షమాపణ కోరతారా ఏం జరగనుంది?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!