మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు…ఛార్జ్‌షీట్‌కు కోర్టు ఆమోదం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2017లో టాలీవుడ్‌ను డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. డ్రగ్స్‌కు సంబందించి మొత్తం 12 కేసులను ఎక్సైజ్ పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో సిట్ ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కాగా, ఈ ఛార్జ్‌షీట్‌కు కోర్టు ఆమోదం తెలిపింది. ఈ కేసులో మొత్తం 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 27 మందిని అధికారులు విచారించారు.
Read: విచిత్రమైన స్టైల్ తో… హాలీవుడ్ స్టార్ ని కాపీ కొట్టి… అడ్డంగా దొరికేసిన రణవీర్!
Also Read
- CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
- CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
60 మందిని అధికారులు విచారణ చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 12 కేసుల్లో మొదటి 8 కేసులు మాత్రమే ఛార్జ్‌షీట్ ఫైల్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. 11 మంది ప్రముఖులతో పాటు హీరో రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్‌ను కూడా అధికారులు విచారణ చేశారు. డ్రగ్స్ కేసులో 11 మంది ప్రముఖులకు ఎక్సైజ్ అధికారులు క్లీన్‌చీట్ ఇచ్చారు. ఛార్జ్‌షీట్‌కు ఆమోదం తెలపడంతో ఈ కేసు తిరిగి తెరపైకి వచ్చింది.
తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!