ఓటీటీ కంటెంట్ ను కాపీ కొడుతున్న హైదరాబాద్ కు చెందిన ఓ ఐటీ ఇంజనీర్ సతీష్ వెంకటేశ్వర్లును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ముంబై కోర్ట్ లో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్, తదితర ఓటీటీల కంటెంట్ లను నిందితుడు దొంగిలిస్తున్న�