Komati Reddy Venkat Reddy: టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే.. ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే.. ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేదని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవ చేసారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణ వెళ్ళాంల గ్రామంలో ఎంపీ నిధుల నుండి 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన, ఫిల్టర్ వాటర్ ప్లాంటులను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టు పూర్తి చేస్తే వెంకట్ రెడ్డికి పేరు వస్తోందని సీఎం కేసీఆర్ కక్ష కట్టి ప్రాజెక్ట్ పూర్తి చేయడం లేదని ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి ఐయ్యేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. మంత్రి పదవి కూడా వచ్చేదని పేర్కొన్నారు. కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చెయ్యడం ఇష్టం లేదని కొనియాడారు.
read also: Live : 1986 నాటి భద్రాచలంను తలపిస్తున్న ఉగ్రగోదావరి
Also Read
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
ఇంత వర్షం వచ్చిన మా ప్రాజెక్ట్ చుక్క నీరు రాలే, కానీ లక్షనర కోట్ల రూపాయలను కాళేశ్వరం పేరుతో ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మానవత్వం ఉన్న మనిషివి ఐతే ఇప్పటికైనా ప్రాజెక్టు పూర్తి చేయాలని మండిపడ్డారు. నీళ్లులేని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి తప్ప ఉన్న ప్రాంతంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కడుతున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని తప్పుడు సర్వేలు రాపిచ్చుకున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఆదరణ ఉంది కాబట్టే ఎక్కడికెళ్లినా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తాం అంటున్నారని ఎంపీ అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ రుణం తీర్చుకోవాలని ప్రజలు చూస్తున్నారని, స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణ మొత్తం పర్యటిస్తానని అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వెచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. శ్రీశైలo సొరంగ మార్గం, బ్రాహ్మణ వేలంల ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు కాబట్టే, నల్లగొండ జిల్లాలో మొత్తం 12కు 12 కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. సర్వేలు కూడా అదే చెప్పుతున్నాయంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
Banned Words in Parliament: పార్లమెంట్ లో ఈ పదాలు నిషేధం.. వాడారో అంతే
తాజావార్తలు
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!