CM Revanth Reddy : ఉద్యోగులకు రేవంత్ రెడ్డి వార్నింగ్.. మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతం కట్..
- ఉద్యోగులకు రేవంత్ రెడ్డి హెచ్చరిక
- మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి
- తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీ జీతంలో 10 శాతం కట్ చేసి మీ పేరెంట్స్‌కు ఇస్తాం
- త్వరలో చట్టం చేస్తాం. -సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్-1 విజేతలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ఆరు దశాబ్ధాల పాటు జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంత్ చారి, ఇషాన్ రెడ్డిలను స్మరించారు.
IND vs PAK Final: పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్.. అభిషేక్ శర్మ సెంచరీ పక్కా!
Also Read
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
రాష్ట్రాన్ని ఒక కుటుంబం, ఒక పార్టీ సొత్తు అనుకునే రోజులు ముగిశాయని ఆయన వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించని పూర్వ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నియామకాల విషయంలో పారదర్శకత పాటించక ఐదు కోట్లు తీసుకుని ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. “మీ నియామకాలపై నేను ఎన్నికల ఫలితాలకంటే ఎక్కువ టెన్షన్ పడ్డా” అని సీఎం స్పష్టం చేశారు.
అంతేకాకుండా.. కోచింగ్ సెంటర్ల కుట్రలపై కూడా అభ్యర్థులను అప్రమత్తం చేశారు. లక్షల రూపాయలు పెట్టి కేసులు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మోడల్‌ను మనం సృష్టించాలని, గుజరాత్ మోడల్‌ను అనుసరించాల్సిన అవసరం లేదని అన్నారు. ఉద్యోగులు ప్రజాసేవలో తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని సీఎం సూచించారు. త్వరలో తల్లిదండ్రుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని, వారి పట్ల నిర్లక్ష్యం కనబరిస్తే జీతం నుండి 10 శాతం కోసి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామని ఆయన ప్రకటించారు. “మీ కళ్లల్లో కంటే, మీ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలని నేను కోరుకుంటున్నాను” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Iran War: కువైట్ ఏయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
-
Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
-
El Nino-Centre: ఎల్‌నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
-
Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!