Telugu News

WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Telangana News Cm Kcr National Tour Uncompleted

CM KCR : హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌..

Published Date - 08:38 AM, Tue - 24 May 22
By Gogikar Sai Krishna
CM KCR : హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌..

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు తెలంగా సీఎం కేసీఆర్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 20 జాతీయ పర్యటనకు వెళ్లారు. అయితే ఆయన పర్యటన ఈ నెలాఖరు వరకు కొనసాగిల్సి ఉండగా మధ్యలోనే తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ నెల 20న ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌ ఈ నెల 21న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు.

ఈ నెల 22న ఢిల్లీ సీఎం కేజీవాల్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అంతేకాకుండా సమావేశం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు వారి బృందాలతో చండీగడ్‌కు వెళ్లారు. జాతీయ రైతు ఉద్యమంలో మరణించిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారికి ఆర్థికంగా భరోసానిచ్చేలా ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. 24, 25 తేదీల్లో పలువురు ప్రముఖులతో చర్చలు, భేటీలు జరగాల్సి ఉన్నా… సీఎం వాటిని వాయిదా వేసి హైదరాబాదు తిరిగి వచ్చేశారు.

మంగళ, బుధవారాల్లో సమావేశాల నిర్వహణతో పాటు కొందరు సన్నిహితుల కుటుంబాల్లో పెళ్లిళ్లకు ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 25న బెంగళూరు వెళ్లనున్న కేసీఆర్‌.. అక్కడ మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలతో భేటీ కానున్నారు. 27న మహారాష్ట్రలోని రాలెగావ్ సిద్ధికి వెళ్లి సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు. అదే రోజు షిరిడి పుణ్యక్షేత్రం వెళ్లి సాయిబాబాను దర్శించుకుని, మళ్లీ హైదరాబాద్‌కు చేరుకుంటారు.

  • Tags
  • breaking news
  • cm kcr
  • KCR National Tour Break
  • LATEST TELUGU NEWS
  • TRS

RELATED ARTICLES

Physical Harassment : పంజాబ్‌లో ప్రతిరోజూ నాలుగైదు లైంగిక దాడి కేసులు..

JEE Mains : నేటి నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు

TS REDCO: కేసీఆర్‌, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన సతీష్‌రెడ్డి..

Errabelli Dayakar Rao: కాంగ్రెస్, బీజేపీ మాకు పోటీ కాదు.. రారు..!

Rythu Bandhu : గుడ్‌న్యూస్‌ చెప్పిన కేసీఆర్.. ఇక, ఖాతాల్లోకి రైతు బంధు నిధులు

తాజావార్తలు

  • Stephen Raveendra: ల్యాండ్ మాఫియాపై నజర్.. ఇకపై సాగనివ్వం..

  • Medak Crime: మ‌ళ్ళీ వ‌స్తా అమ్మా.. అనంత లోకానికి చిన్నారులు

  • CM Jagan: సీఎం జగన్ తిరుపతి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

  • Tollywood Strike: ముదిరిన వివాదం.. నిలిచిన షూటింగ్స్

  • Tiger Tension: హడలెత్తిస్తున్న పెద్దపులి.. చిక్కేదెప్పుడు?

ట్రెండింగ్‌

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

  • Viral News : ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions