NarayanKhed Crime: మైనారిటీ రెసిడెన్సియల్ లో దారుణం.. మైనర్ బాలిక ప్రసవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NarayanKhed Crime: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో మైనర్ బాలిక ప్రసవం సంచలనంగా మారింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read also: Earth-like exoplanet: భూమిని పోలిన గ్రహం నుంచి రేడియో సిగ్నల్స్..
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో మైనర్ బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకుటుంది.గత నెల చివరి వారంలో రెసిడెన్షియల్ స్కూల్ బాత్ రూమ్ లో బాలిక ప్రసవించింది. దీంతో ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. మీ కూతురు ప్రసవించిందని వచ్చి తీసుకుని వెళ్లాలని తెలుపడుంతో తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ వద్దకు హుటా హుటిన చేరుకున్నారు. మైనర్ బాలిక గర్భవతి కావడం ఏంటని, దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. అభం శుభం తెలియని బాలికలపైనా మీ కామ కోరికలు తీర్చుకుని జీవితం నాశనం చేస్తారా? అంటూ ప్రిన్సిపాల్ ను ప్రశ్నించారు. అయినా ప్రిన్సిపాల్ కనికరం చూపలేదు. మీ బిడ్డను తీసుకుని వెళ్లాలని, ఈవిషయం బయట చెప్పకూదని బెదిరించాడు.
దీంతో తల్లి దండ్రులు కన్నీరుమున్నీరయ్యారు కన్న కూతురి బతుకు నాశనం అయ్యిందని, ఈ విషయం ఊరిలో తెలిస్తే కన్నకూతురి బతుకు బజారుపాలు అవుతుందని భావించారోఏమో కానీ.. కూతురికి జన్మించిన పసి కందును ముళ్లపొదల్లో పారేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పసికందు ఏడుపు విన్న కొందరు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో శిశువును ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా అసలు విషయం వెలుగులోకి రావడంతో.. మైనారిటీ రెసిడెన్షియల్ లో బాలిక ప్రసవంపై ఆశాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ప్రిన్సిపల్ మంజుల, డిప్యూటీ వార్డెన్ నసీమ్ బేగం, స్టాఫ్ నర్స్ సంధ్య లను సెక్రటరీ సస్పెండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.
Earth-like exoplanet: భూమిని పోలిన గ్రహం నుంచి రేడియో సిగ్నల్స్..
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!