Bus fire in Suryapet: బైకును ఢీ కొట్టిన రాజధాని బస్సు.. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus fire in Suryapet: సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ వద్ద రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. మియాపూర్ నుండి విజయవాడ వెళ్తున్న రాజధాని బస్సు ఎదురుగా వెళుతున్న బైక్ కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.డ్రైవర్ అప్పమత్తమై ప్రయాణికులు హుటా హుటిన కిందకు దించేశాడు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది.
ఎప్పటిలాగే హైదరాబాద్ మియాపూర్ నుండి విజయవాడకు బస్సులు బయలు దేరింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ వద్దకు రాజధాని బస్సు రాగానే ఎదురుగా బైక్ వెళుతున్న గమనించని డ్రైవర్ బస్సును స్పీడ్ తోనే బైక్ ను ఢీకొట్టాడు. దీంతో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో.. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ అలర్ట్ అయి బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపాడు. డ్రైవర్, క్లీనర్ కూడా సురక్షింతంగా ప్రాణాలు కాపాడుకోగలిగారు. బస్సులో వున్న వారికి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గురైన విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను ఛేంజ్ చేశారు. ఫైర్ ఇంజన్ ను సమాచారం అందించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రయాణికులను మరొక బస్సులో వారి గమ్య స్థానాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ బైక్ లో వెళుతున్న వ్యక్తిని చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని వివరాలు ఆరాతీస్తున్నారు పోలీసులు.
Rohit Sharma : ఆందోళన ఎందుకు.. ఎలా ఆడాలో మాకు తెలుసు..
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!