BRS vs Speaker: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం.. స్పీకర్‌పై కోర్టుధిక్కార పిటిషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ స్పీకర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్..
- ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశాలు..
- సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా చర్యలు తీసుకోలేదని కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్..
- ఈ కేసు విచారణకు మరింత గడువు కావాలని ఇప్పటికే సుప్రీంలో స్పీకర్ కార్యాలయం పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS vs Speaker: తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పూర్తి చేయలేదంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరపున ఈ పిటిషన్ దాఖలు అయింది. కాగా, ఈ కేసు విషయంలో ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి మరింత గడువు కావాలని కోరుతూ స్పీకర్ కార్యాలయం ఇప్పటికే సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వచ్చే సోమవారం విచారణ జరగనుంది.
Read Also: Govinda- Sunita : నాకన్నా హీరోయిన్లతోనే ఎక్కువగా గడిపాడు.. గోవిందా భార్య షాకింగ్ కామెంట్స్!
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ..
- OTR : మంత్రి శ్రీధర్‌బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
కాగా, తమ కోర్టు ధిక్కార పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ న్యాయవాది మోహిత్ రావు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. తమ కేసును కోర్టు ముందు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆరోపించారు. ఇక, దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, నేను ఈ నెల 23వ తేదీన రిటైర్ అవుతాను.. ఆ తర్వాత సుప్రీంకోర్టు నవంబర్ 24వ తేదీ నుంచి మూసివేయ్యరు అని వ్యాఖ్యానించారు. విచారణ ముగిసిన తర్వాత చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారం చేపడతామని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..