NTV Telugu Site icon

కేసీఆర్ సారూ.. వీటికి జవాబు చెప్పండి.. బండి సంజయ్‌ 10 ప్రశ్నలు..

Bandi-Sanjay

Bandi-Sanjay

తన పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ.. సీఎం కేసీఆర్‌, మంత్రులను ఎవ్వరినీ వదలకుండా హాట్‌ కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఇక, కేసీఆర్‌ సారూ వీటికి జవాబు చెప్పిండి అంటూ.. సీఎంకు 10 ప్రశ్నలు సంధించారు..

బాధ్యత గల పార్టీగా ప్రజల పక్షాన బీజేపీ తరఫున రేపు మరిన్ని ప్రశ్నలు సంధించనున్నాం అంటూ పేర్కొన్నారు బండి సంజయ్ కుమార్..