మైనంపల్లి సంగతి తెలిసే బీజేపీ చేర్చుకోలేదు : రాజా సింగ్
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే మైనంపల్లి పిచ్చి కుక్క లెక్క మాట్లాడుతున్నాడు అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆహారహం వ్యక్తం చేసాడు. మైనంపల్లి నీకు సిగ్గు లేదు. బీజేపీ లో చేరేందుకు ప్రయత్నించింది నిజం కాదా అని ప్రశ్నించారు. నీ సంగతి తెలిసే బీజేపీ చేర్చుకోలేదు అన్నారు. ఇప్పుడు నీవు అటు టీఆర్ఎస్ కి, ఇటు బీజేపీకి కాకుండా పోయావు. నీ మీద ఎఫ్ఐఆర్ అయిందంటే అర్థం చేసుకో.. సీఎం ఆదేశాలతోనే నీ మీద కేసు. నీ చెవుల్లో నుండి రక్తం కారాలి. టీఆర్ఎస్ నిన్ను లాగి బయటకు పంపుతుంది. నువ్వు A అంటే మేము A to Z అంటాము అని పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే మైనంపల్లిపై బీజేపీ నేతలు అందరూ ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే.
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?