Bhatti Vikramarka : మన ఊరు-మన బడికి నిధులు పెట్టి పనిచేస్తే బాగుంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CLP Leader Mallu Bhatti Vikramarka Made Comments on Mana Ooru Mana Badi Program in Telangana Assembly Budget Sessions 2022.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు కప్పుకొని నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ పోచారం బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు మాత్రమే ఉన్నారు. ఈ రెండు పార్టీ నేతల మధ్యే అసెంబ్లీ వేదికగా ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. నేడు ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూల్ లో టీచర్ లు లేక ఇబ్బంది పడుతున్నారని, స్వీపర్లకు ఇంకా రూ. 2500 జీతమే ఇస్తున్నారని ఆయన అన్నారు.
Also Read
అంతేకాకండా వాళ్ళను రెగ్యులర్ చేయండి… జీతాలు పెంచండని ఆయన డిమాండ్ చేశారు. మన ఊరు..మన బడి కి నిధులు పెట్టి పని చేస్తే బాగుంటుందని, ఎమ్మెల్యే ఫండ్ నుండి కట్ చేసి ఇస్తే… ఏం లాభం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది మంచి పద్దతి కాదని, నేను చదువుకునే రోజుల్లో కూడా సింగల్ టీచర్ ఉండేదని, ప్రభుత్వ స్కూల్ అంటే అప్పట్లో అందరూ దృష్టి పెట్టే వాళ్ళు అని ఆయన వెల్లడించారు. కానీ ఇప్పుడు ప్రజలు పెద్దగా దృష్టి పెట్టే వాళ్ళు లేరని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..