భారత్ బయోటెక్ టీకాలకు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆమోదం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తయారు చేసిన రోటావాక్-5డికి ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆమోదం తెలిపింది. పిల్లలకు వ్యాపించే రోటా వైరస్ నుంచి రక్షణ కోసం ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఇప్పటికే రోటావాక్ ను తయారు చేసిన ఈ సంస్థ మరింత రక్షణ కోసం 5డీని తయారు చేసింది. ఈ 5డి వ్యాక్సిన్‌కు ఇప్పుడు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆమోదం తెలిపింది. రోటావాక్ 5డి పిల్లలకు మరింత రక్షణ కల్పిస్తుందని, అంతేకాకుండా నిల్వ, సరఫరాకు కూడా తక్కువ ఖర్చు అవుతుందని భారత్ బయోటెక్ పేర్కొన్నది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆమోదం తెలపడంతో ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత వేగం చేయబోతున్నట్టు భారత్ బయోటెక్ తెలియజేసింది.
Read: తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి! కాంచీవరం చీరకట్టుతో కళ్యాణ మండపంలోకి…
Also Read
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
5 ఏళ్ల లోపున్న పిల్లలకు రోటా వైరస్ కారణంగా డయోరియా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తుంటాయి. ఈ వ్యాధి తీవ్రమైతే పిల్లల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అలాంటి వాటి నుంచి ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా రక్షిస్తుందని సంస్థ ప్రకటించింది. ప్రతి ఏడాది ఈ రోటా వైరస్ కారణంగా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది పిల్లలు ఆసుపత్రి పాలవుతుండగా, రెండు లక్షల మందికి పైగా చిన్నారులు మృతి చెందుతున్నారు. ఇక ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ 250 మిలియన్ల రోటావాక్ వ్యాక్సిన్లను సరఫరా చేసింది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!