Bandi Sanjay : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికపై బండి సంజయ్ ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana BJP Cheif Bandi Sanjay About MLA Komatireddy Raj Gopal Reddy.
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ క్రియాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా బీజేపీలో చేరనున్నట్లు వెల్లడైంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ చేరికపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ.. కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా.. డేట్ త్వరలో నే పిక్స్ అవుతుందని, ఉప ఎన్నిక అనేది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుందన్నారు. చాలా మంది బీజేపీలో చేరుతారని, రాజ్ గోపాల్ రెడ్డి రాకతో పార్టీ మరింత పెరుగుతుందన్నారు.
Revanth Reddy : గుజరాత్‌కు వేల కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణను ఎందుకు పట్టించుకోదు
Also Read
బీజేపీ పార్టీ నేతల ఇళ్లకు వెళ్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గా సీనియర్ లను కలవడం నా బాధ్యత అని ఆయన అన్నారు. అందరం కలిసే ఉన్నామని, వారు అనుభవం ఉన్న నేతలు వారి సలహాలు సూచనలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఇందులో అపార్థాలు, ఆలోచన చేయాల్సింది ఏమి లేదని, కలవక పోతే కలవలేదంటారు కలిస్తే కలిశారు అంటారు… సీఎం కుటుంబం అక్రమంగా అడ్డగోలుగా సంపాదించింది… నక్సలైట్ లు డంపు ల లాగా సీఎం కుటుంబం ఎక్కడ పడితే అక్కడ పెట్టారు, దాచారు… ఆ కుటుంబానికి ఏది చూసినా ఈడి నే కనిపిస్తుంది… గుంట నక్కల పైసలు స్వాధీనం చేసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు…. తప్పకుండా ఈడీ విచారణ జరుపుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?