Ambulance Theft: 108 అంబులెన్స్ చోరీ చేసిన దొంగ.. సినీ ఫక్కిలో సాగిన చేజింగ్ ఆట..
- హయత్ నగర్ లో 108 వాహనం చోరి కలకం..
- 100 డైల్ సమాచారం తో చోరి అయిన 108 వాహనాన్ని పట్టుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambulance Theft: ఓ దొంగ ఏకంగా అంబులెన్స్‌ను దొంగిలించి, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి పరుగులు పెట్టించాడు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సిని ఫక్కీలో సాగిన దొంగ-పోలీసుల ఛేజింగ్ ఆట వైరల్‌గా మారింది.
Read also: Ajith: అసలు విఘ్నేశ్ శివన్, అజిత్‌కు ఎక్కడ చెడింది..?
Also Read
హయత్‌నగర్‌లో 108 వాహనాన్ని ఓ దొంగ ఉదయం 4 గంటలకు హాస్పిటల్ ముందు నుండి చోరి చేసి పరార్ అయ్యాడు. దీంతో అప్రమత్తమైన సన్ రైస్ హాస్పిటల్ అంబులెన్స్ సిబ్బంది 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందిన వెంటనే పోలీసులు అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. కాగా.. ఆ దొంగ అంబులెన్స్ సైరన్ మోగిస్తూ అతివేగంతో విజయవాడ వైపు పరారయ్యాడు.
Read also: CM Chandrababu : డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాల స్థాయి నుంచే ప్రారంభమవ్వాలి
చిట్యాల వద్ద పట్టుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తిని ఢీ కొట్టాడు. అనంతరం కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేటును ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లాడు. టేకుమట్ల వద్ద పోలీసులు అడ్డుకుని దొంగను పట్టుకున్నారు. నిందితుడిపై గతంలో పలు దొంగతనాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో జాన్ రెడ్డి అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Cancer Medicine : క్యాన్సర్ రోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ మూడు మందులపై ధరల తగ్గింపు
తాజావార్తలు
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?