Indrakaran Reddy: బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indrakaran Reddy: బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. కవితను మహిళా అని చూడకుండా రెండు సార్లు ఈడీ అధికారులు వేధింపులు సిగ్గుచేటన్నారు. ప్రధానమంత్రి పైన ఎదురు దాడి చేసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. రాష్ట్రము పైన కేంద్రం పక్షపాత ధోరణి అవలంబిస్తుందని అన్నారు. బీజేపీ పార్టీలో ఒక్కరి పైన కూడా ఈడి, సిబిఐ విచారణ లేదన్నారు. మల్లారెడ్డి, కమలాకర్ పైన ఈడీ, సిబిఐ వేధింపులకు గురిచేసిందని మండిపడ్డారు.
Read also: R.S.Praveen Kumar: ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయి
Also Read
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పైన రేవంత్ రెడ్డి ఆధారాలు చూపెట్టి మాట్లాడాలని అని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం కిషన్ రెడ్డి రాజీనామా చేయమంటే పారిపోయాడని ఎద్దేవ చేశారు. స్వతంత్ర ఉద్యమంలో బీజేపీ ఎక్కడ వుంది? అని ప్రశ్నించారు. జవహర్ లాల్ నైహ్రు 12 సంత్సరాలు జైల్లో వున్నారని, బీజేపీ ఆదానిపైన మాట్లాడడం లేదన్నారు. ఆదానీపై జేపిసీ వేయాలని, బీజేపీ భారత రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.
ABVP Protest: ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై ఏబీవీపీ నిరసన..
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!