Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Kamareddy All The Elderly Have Formed Rajarajeshwar Elderly Welfare Association In Ugravai Village

Rajarajeshwar Elderly Welfare Association: ఒక్కరితో మొదలై నేడు వందకు చేరువై.. ఆపదలో ఉన్న వృద్ధులకు అండగా ‘రాజరాజేశ్వర’

Published Date :October 30, 2023 , 9:10 am
By Indraja
Rajarajeshwar Elderly Welfare Association: ఒక్కరితో మొదలై నేడు వందకు చేరువై.. ఆపదలో ఉన్న వృద్ధులకు అండగా ‘రాజరాజేశ్వర’
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ugravai village: సాధారణంగా ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి అందరూ కలిసి ఓ సంఘాన్ని ఏర్పరచుకుంటారు. ఆలా ఏర్పడిన సంఘాలు చాలానే ఉన్నాయి. మహిళా సంఘం, విద్యార్థి సంఘం, కార్మిక సంఘం ఇలా అనేక సంఘాలు ఉన్నాయి. కానీ జీవితాంతం పిల్లల కోసం అహర్నిశలు శ్రమిచ్చి.. వాళ్ళకి ఓ మంచి జీవితాన్ని అందించి చివరికి కదల లేని వృధాప్య స్థితిలో పిల్లలు చేరదీయ్యని తల్లిదండ్రుల తరుపున న్యాయం కోసం పోరాడే సంఘాలు చరిత్రలో లేవు . కానీ ఆ చరిత్రను తిరగ రాస్తూ ఓ వృద్దుల సంఘం ఏర్పడి. వివరాలలోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపం లోని ఉగ్రవాయి గ్రామంలో ఈ ఘనత చోటు చేసుకుంది. 9 సంవత్సరాల క్రితం కన్న కోడలు చేత నిర్ధాక్షిణంగా ఇంట్లో నుండి గెంటివేయబడ్డాడు కుర్మ రాజయ్య అనే వృద్ధుడు. ఈ నేపథ్యంలో ఆ గ్రామం లోని సదరు వృధులతో కుర్మ రాజయ్య తన బాధను పంచుకున్నారు.

Read also:PM Modi: రెండ్రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్‎కు మోడీ.. 5800కోట్ల పనులకు శంకుస్థాపన

ఇదే పరిస్థితిని గ్రామంలోని నందికంటి మల్లయ్య, జల్లా గంగయ్య, లింగయ్య అనే వృద్ధులు కూడా ఎదుర్కొన్నారు. దీనితో వీరంతా కలిసి కామారెడ్డి లోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుని వ‌ద్ద‌కు వెళ్లారు. అనంతరం ఆయన సలహా మేరకు గ్రామ సమీపం లోని చుట్టు పక్కల గ్రామాల్లో ఇంటి నుండి గెంటివేయబడ్డ వృద్దుల గురించి తెలుసుకుని వారంతా కలిసి రాజరాజేశ్వర వృద్ధుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 10 మందితో మొదలైన ఈ సంఘంలో ప్రస్తుతం 90 మంది ఉన్నారు. వీరంతా కలసి ప్రతి నెల స్తోమతకు తగ్గట్టు రూ/10 నుండి రూ/50 వరకు పొదుపు చేసుకుంటున్నారు. అలానే ఎవరైనా తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వేధిస్తుంటే ఈ సంఘ సభ్యులు ఆ కొడుకుల దగ్గరకు వెళ్లి కౌన్సిలింగ్ ఇస్తారు. వినకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సంఘం ఏర్పడినప్పటి నుండి తల్లిదండ్రులను వేధింపులకు గురిచేసే ఘటనలు చాలావరకు తగ్గినవి. ప్రస్తుతం వీరంతా కలసి ఓ భవనాన్ని నిర్మించుకుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kamareddy
  • Rajarajeshwar Elderly Welfare Association
  • telangana
  • telugu news
  • Ugravai village

తాజావార్తలు

  • Active Producers Guild : ఆ థియేటర్లకు మా సినిమాలు ఇచ్చే ప్రసక్తే లేదు !

  • Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్‌బంప్స్ గ్యారెంటీ..

  • CM Revanth Reddy : ఖ‌ర్చుగా కాదు… భాగ‌స్వామ్యంగా చూడండి…

  • Jasprit Bumrah Sixes: బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదింది ఎవరో తెలుసా?.. అగ్రస్థానంలో ఆ ఇద్దరు దిగ్గజాలు!

  • Pawan : పవన్‌కల్యాణ్‌ను వెంటాడిన సెంటిమెంట్?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions