Weather Today: తెలంగాణలో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు..
- తెలంగాణలో అటవీ ప్రాంతాలున్న జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు..
- ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Today: అల్పపీడన ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఉదయం 9 గంటలైనా ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అటవీ ప్రాంతాలున్న జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. దీంతో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు చలికి వణుకుతున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Read also: Burra Venkatesham: గ్రూప్-2 అభ్యర్థులు ఎలాంటి ఆందోళన వద్దు..
Also Read
ఆదిలాబాద్‌లో 6.2, నిర్మల్‌లో 8.5, మెదక్‌లో 10.8, నిజామాబాద్‌లో 13.8, హైదరాబాద్‌లో 17.3, భద్రాచలంలో 18.5, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో 6.7, నిర్మల్ జిల్లా పెంబిలో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్ జిల్లాల్లో 18.9 డిగ్రీలుగా నమోదైంది. కాగా, రాష్ట్రంలో రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఉదయం లేవాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఆస్తమా, గుండె సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ తెలిపారు.
Cabinet Expansion: నేడు మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. వీరికే మంత్రి పదవులు..!
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!