Fake Job Alert: ఆదిలాబాద్లో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ మోసాలు.. ఒక్కొక్కరి దగ్గర రూ.20 వేలు వసూలు!
- ఆదిలాబాద్ లో ఉద్యోగాల పేరుతో మోసపోయిన నిరుద్యోగులు..
- డిజిటల్ మైక్రో ఫైనాన్స్ లో ఉద్యోగం పేరుతో 300 మందిని మోసం..
- ఒక్కో అభ్యర్థి దగ్గర రూ. 20 వేలు వసూలు చేసి పరార్ అయిన నిందితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Job Alert: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న ఘటన తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరుతో ఓ సంస్థ ఆదిలాబాద్ లోని ఉట్నూర్, జైనూర్ ప్రాంతాల్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి, సుమారు 300 మందిని ఉద్యోగానికి ఎంపిక చేసినట్టు చెబుతూ ఒక్కో అభ్యర్థి దగ్గర 20 వేల రూపాయల చొప్పున వసూలు చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
Read Also: Vegetable Price: అర్థ సెంచరీకి దగ్గరలో కూరగాయల ధరలు.. సెంచరీకి చేరువలో ఇంగ్లిష్ వెజిటేబుల్స్!
Also Read
అయితే, కృష్ణ అనే వ్యక్తి ఈ బ్రాంచ్‌లను నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగాలు రాకపోవడం, వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో బాధితులు సంస్థ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. 2 నెలలుగా తిరుగుతున్నా సరైన స్పందన రాకపోవడంతో చివరకు తాము మోసపోయామని గుర్తించారు బాధితులు. ఇక, తమ దగ్గర వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మోసపోయిన వాళ్లు పోలీసులను ఆశ్రయించారు.
తాజావార్తలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!